← Back to news

"దీన్ని రోడ్డు అంటారా?"

By Krishna· 16h ago· X

ఢిల్లీ రోడ్ల క్వాలిటీపై ఆమ్ ఆద్మీ పార్టీ వరుస పెట్టి విమర్శలు చేస్తోంది. రోడ్ల గురించి ప్రశ్నించినందుకు ఓ యువకుణ్ని <a href="https://www.theclearcutnews.com/n/wiETN7X">చెంపదెబ్బ </a>కొట్టిన PWD మంత్రి పర్వేష్ వర్మను ఉద్దేశించి, వీడియోలు చేస్తోంది ఆప్. వాటిలో రోడ్ల క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తోంది. 5 రోజుల కిందటే వేసిన రోడ్డుపై బిట్యూమెన్ ముక్కలు ఎలా ఈజీగా ఊడి వచ్చేస్తున్నాయో తీసి మరీ చూపిస్తున్నారు ఆప్ నేతలు. అవినీతి వల్లే ఈ పరిస్థితి అంటున్నారు. ఢిల్లీలో BJP పవర్‌లోకి రావడంతో.. ఆప్ ఇలాంటి వీడియోలతో ప్రజల సపోర్ట్ కోసం ప్రయత్నిస్తోంది.

More in National