← Back to news

చట్టం ముందు అందరూ సమానమే!

By Prashanth· 9h ago
చట్టం ముందు అందరూ సమానమే!

భారత రాజ్యాంగంలోని Article 14 ప్రతి ఒక్కరికీ.. సమాన హక్కును కల్పిస్తుంది. వ్యక్తి ధనవంతుడైనా, పేదవాడైనా, అధికారంలో ఉన్నా.. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. ప్రభుత్వం కూడా ప్రజలతో వివక్ష లేకుండా వ్యవహరించాలి. అయితే, కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి చట్టం వేర్వేరు నిబంధనలకు అనుమతిస్తుంది. ఈ ఆర్టికల్ ప్రతి ఒక్కరికీ న్యాయం, సమానత్వం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. Article 14 భారత పౌరులతో పాటు, భారతదేశంలో ఉన్న ఇతర వ్యక్తులకు కూడా వర్తిస్తుంది.

More in Infotainment