సదాశివపేటలో CMRF చెక్కుల పంపిణీ

సదాశివపేట మండలం, పట్టణానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు మొత్తం ₹13,13,500 విలువైన CMRF చెక్కులను సంగారెడ్డి MLA చింతా ప్రభాకర్ అందజేశారు. తన ఇంటి వద్ద జరిగిన ఈ ప్రోగ్రామ్‌లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో యూజ్‌ఫుల్ అవుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

