← Back to news

అప్పుల ఊబిలో అమెరికా.. 77% మందికి లోన్స్ టెన్షన్!

By Anusha· 9h ago
అప్పుల ఊబిలో అమెరికా.. 77% మందికి లోన్స్ టెన్షన్!

అమెరికాలో అప్పుల భారం పెరిగి కుటుంబాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాయి. 2025 చివరి నాటికి ప్రతి ఐదు కుటుంబాల్లో ఒకటి అప్పులు టైమ్‌కు కట్టలేకపోయినట్లు US Federal Reserve రిపోర్ట్ తెలిపింది. రెండు నెలలకు మించి EMIలు కట్టలేని వారి శాతం 2022లో 5% ఉండగా, 2025లో 8%కి పెరిగింది. ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల యువత అప్పుల్లో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. ‘Buy Now, Pay Later’ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అమెరికాలో 77% మంది అప్పులు కలిగి ఉన్నారు.

More in International