← Back to news

నెమ్మదిగా తింటే ఎన్నో ప్రయోజనాలు

By Sharmila· 4h ago
నెమ్మదిగా తింటే ఎన్నో  ప్రయోజనాలు

ఆహారాన్ని నిదానంగా, బాగా నమిలి తినడం ఆరోగ్యానికి మంచిదని Harvard T.H. Chan School of Public Health నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా తినడం కంటే నెమ్మదిగా తినడం వల్ల ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది.<br>కడుపు నిండిన భావనను గుర్తించేందుకు టైం దొరుకుతుంది. అతిగా తినే అవకాశం తగ్గుతుందని అంటున్నారు. కాబట్టి భోజనాన్ని తొందరగా ముగించకుండా, ప్రతి ముద్దనూ బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఇది వెయిట్ లాస్‌కి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు .

More in Health