← Back to news

పాలలో ఇన్ని రకాలున్నాయా?

By Krishna· 1h ago
పాలలో ఇన్ని రకాలున్నాయా?

మనం తాగే పాలలో 2 ప్రధాన రకాలున్నాయి. అవి 1. యానిమల్ మిల్క్, 2. మొక్కల పాలు. వీటిలో యానిమల్ మిల్క్‌గా చెప్పుకునే ఆవు, గేదె, మేక, గొర్రె, ఒంటె పాలను సాధారణంగా ఎక్కువ మంది తాగుతారు. ఐతే.. ప్లాంట్ బేస్డ్ మిల్క్ చూస్తే.. ఆల్మండ్, సోయా, కోకోనట్, ఓట్, రైస్, కాజూ, హెంప్, పీ నుంచి పాలు లభిస్తున్నాయి. ఇవి శాకాహారులకు, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటాయి. వరల్డ్ వైడ్‌గా 15 నుంచి 20కి పైగా రకాలు ఉన్నా, సాధారణంగా ఆవు, సోయా, బాదం, కొబ్బరి, ఓట్ పాలను ఎక్కువగా వాడుతారు.

More in Health