CID నోటీసులు.. ‘మార్చ్ ఆపేందుకేనా?’ అభిజీత్
మహారాష్ట్రకు చెందిన ఇద్దరు CJP మెంబర్లకు, రాజస్థాన్ వాలంటీర్ ముకేష్‌కు CID నుంచి నోటీసులు వచ్చాయని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తెలిపారు. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న మార్చ్ సందర్బంగా రాబోయే రోజుల్లో మరికొందరికీ నోటీసులు రావచ్చని అన్నారు. ఈ మార్చ్‌ను చూసి ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు. అలాగే ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో CJP కంటెంట్‌పై రిస్ట్రిక్షన్స్ పెట్టారని అన్నారు.



