← Back to news

సమస్య చూపిస్తే జైల్లో పెడతారా?

By Sahani· 19h ago· Livelaw· Uttar Pradesh
సమస్య చూపిస్తే జైల్లో పెడతారా?

UPలోని ఫరూఖాబాద్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ దారుణమైన కండిషన్‌లో ఉంటే.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన CJP మెంబర్ గౌరవ్ భారతీపై పోలీస్ FIR ఫైల్ చేశారు. ఈ అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే విధిస్తూ ఊరటనిచ్చింది. స్కూల్స్ బాగు చేయాల్సింది పోయి, సమస్యను చూపించినందుకు అరెస్ట్ చేస్తారా అంటూ జస్టిస్ సలీల్ కుమార్ రాయ్, జస్టిస్ పదం నారాయణ్ మిశ్రాల బెంచ్ స్పందించింది. అలాగే ఈ ఇష్యూపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్‌కు నోటీసులు ఇచ్చింది.

More in Education