← Back to news

జైజాంటిక్ రింగ్ ట్రెండ్

By A.Ajay· 1d ago
జైజాంటిక్ రింగ్ ట్రెండ్

పెద్దగా కనిపించే ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌ ధరించిన పెద్ద డైమండ్‌ రింగ్‌ ఈ ట్రెండ్‌కు మరింత క్రేజ్‌ తెచ్చింది. ఆమె రింగ్‌లో సుమారు 8 క్యారెట్ల పాత తరహా ‘ఓల్డ్‌ మైన్‌’ కట్‌ డైమండ్‌ ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. దీని ధరపై మాత్రం వేర్వేరు అంచనాలు ఉన్నాయి. ఆమె రింగ్‌ను చూసి చాలామంది ఇలాంటి పెద్ద, పాతకాలపు డిజైన్లపై ఆసక్తి చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 2026లో పెద్ద డైమండ్లు, ప్రత్యేక డిజైన్లకు డిమాండ్‌ పెరుగుతోంది.

More in Viral