B 12 లోపిస్తే ఇవి తినండి!

వెజిటేరియన్స్ అయితే... *రోజూ ఒక గ్లాసు పాలు, పెరుగు లేదా పనీర్ *ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డు * విటమిన్లు కలిపిన ఓట్స్ లేదా కార్న్ ఫ్లేక్స్ వంటి 'Fortified Foods' బెటర్.. *నాన్ వెజిటేరియన్స్ కి సాల్మన్, ట్యూనా వంటివి చేపలు మేలు . వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు B12 పుష్కలంగా ఉంటుంది. *లీన్ మీట్ మరియు చికెన్ తీసుకోండి * షిటాకే (SHIITAKE) పుట్టగొడుగులలో కొంత మేర B12 దొరుకుతుంది.



