డాలర్ ఎఫెక్ట్.. పెరిగిన గోల్డ్ ప్రైస్

గోల్డ్ ప్రైసెస్ ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు.. 870 పెరిగి, 1,54,200 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల నగల తయారీ గోల్డ్ 10 గ్రాములు.. 800 పెరిగి, 1,41,350 రూపాయలుగా ఉంది. సిల్వర్ ధర కేజీ 2,55,000 రూపాయలుగా ఉంది. ఈమధ్య డాలర్ విలువ తగ్గుతోంది. ట్రంప్ రేటింగ్ పడిపోతోంది. అలాగే ఇంటర్నేషనల్‌గా జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇండియాలో ఫెస్టివల్ సీజన్ ఉంది. ఈ కారణాలతో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి.



