← Back to news

సెప్టెంబర్ 27 సండే బ్యాంక్స్ వర్క్ చేస్తాయి!

By Sahani· 9h ago
సెప్టెంబర్ 27 సండే బ్యాంక్స్ వర్క్ చేస్తాయి!

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంక్ యూనియన్లు 3 రోజుల నేషన్‌వైడ్ స్ట్రైక్‌కి పిలుపునిచ్చాయి. దీంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెంట్రల్ గవర్నమెంట్ కీ డెసిషన్ తీసుకుంది. పబ్లిక్ సెక్టార్, రీజినల్ రూరల్ బ్యాంక్స్ అన్నీ సెప్టెంబర్ 27 ఆదివారం నాడు నార్మల్‌గా పనిచేస్తాయని ఫైనాన్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. బ్రాంచ్‌లు, ఆఫీస్‌లు, ATMలు, కరెన్సీ చెస్ట్‌లు ఓపెన్ చేసేందుకు RBI కూడా పర్మిషన్ ఇచ్చింది.

More in Business