← Back to news

సెబీతో అదానీ సెటిల్‌మెంట్‌!

By Anusha· 13h ago
సెబీతో అదానీ సెటిల్‌మెంట్‌!

హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీలపై SEBI చేపట్టిన విచారణలో కీలక పరిణామం జరిగింది. 5 అదానీ గ్రూప్‌ కంపెనీలు కలిసి 1కోటి 50లక్షల రూపాయలకు పైగా చెల్లించి సెబీతో కేసులను సెటిల్‌మెంట్‌ చేసుకున్నాయి. కంపెనీల లావాదేవీల వివరాల వెల్లడిలో రూల్స్ పాటించలేదన్న అంశాలపై ఈ కేసులు ఉన్నాయి. మరి <a href="https://www.theclearcutnews.com/n/4dPE3uy">సెటిల్‌మెంట్‌ </a>చేసుకుంది అంటే ఆరోపణలను అంగీకరించినట్లా? లేక తిరస్కరించినట్లా? అనే చర్చ జరుగుతోంది.

More in Business