← Back to news

బీఎస్పీ కర్నూలు జిల్లా కొత్త అధ్యక్షుడి నియామకం

By Abhi· 28 Aug 2026· Kurnool, Kurnool Urban, Kurnool
బీఎస్పీ కర్నూలు జిల్లా కొత్త అధ్యక్షుడి నియామకం

బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా కొత్త అధ్యక్షుడిగా ఆదోనికి చెందిన మలిగే రామలింగయ్యను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతం కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సామేలును పార్లమెంటరీ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు.

More in Local