← Back to news

KCR అధీనంలో ఉన్న భూమి ఎంత?

By Krishna· 1h ago
KCR అధీనంలో ఉన్న భూమి ఎంత?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం KCR భూములపై ఫోకస్ పెట్టారు. 22A భూముల అంశంపై అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన.. KCR ఫామ్‌హౌస్ పరిసరాల భూములపై దర్యాప్తు చెయ్యాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడం పొలిటికల్‌గా హీట్ పెంచుతోంది. 22Aపై BRS ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండటం వల్ల.. సీఎం రేవంత్ ఇలాంటి ఆర్డర్ ఇచ్చారా అనే చర్చ మొదలైంది. ఐతే.. ఈ ఆదేశాల వల్ల భూములపై స్పష్టత రావచ్చు. KCR తన భూములన్నీ పక్కాగానే ఉన్నాయని నిరూపించండం ద్వారా.. సీఎం రేవంత్‌కి చెక్ పెడతారా?

More in TG