← Back to news

Where is ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్?

By Krishna· 1h ago· Instagram

TG: "తెలంగాణకు ప్రత్యేకంగా ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్ ఎందుకు లేరు" అని ఫైర్ అయ్యారు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ సోషల్ యాక్టివిస్ట్ రుచిత్ ఆశా కమల్. హైదరాబాద్.. గచ్చిబౌలికి దగ్గర్లోని కాజాగూడ హిల్స్‌లో యాక్టివ్ క్వారీయింగ్, మైనింగ్ జరుగుతోందనీ, దీనిపై ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది అని ఆయన ప్రశ్నించారు. మైనింగ్‌కి ఎవరు పర్మిషన్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కంచ గచ్చిబౌలి తరహాలో కొట్టేస్తున్నారన్న ఆయన.. దీన్ని ఆపేవరకూ వదిలే ప్రసక్తే లేదన్నారు.

More in TG