← Back to news

అమరావతి కార్మికులకు కనీస వసతులు కల్పించాలి

By KUCHIPUDI BUJJIBABU· 1h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
అమరావతి కార్మికులకు కనీస వసతులు కల్పించాలి

గుంటూరు జిల్లా రాయపూడిలో అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల సమస్యలపై ఏడీసీ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి. లక్ష్మీపార్థసారథి సమీక్ష నిర్వహించారు. వివిధ నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వేతనాలు పెంచాలని, క్యాంపుల్లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కార్మికులు కోరారు. వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

More in Local