← Back to news

సాయికృష్ణ ఫ్యామిలీకి CM చంద్రబాబు ఫోన్ కాల్!

By sahani· 19 Jun 2026· AndhraPradesh
సాయికృష్ణ ఫ్యామిలీకి CM చంద్రబాబు ఫోన్ కాల్!

ఆంధ్రప్రదేశ్‌లో సాయికృష్ణ కేసు ఇప్పుడు సడన్ ట్విస్ట్‌లతో చాలా ఫాస్ట్‌గా కదులుతోంది. నిన్న రాత్రికి రాత్రే సీఐపీ (CIP) పై అర్జంట్‌గా కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు.. ఈరోజు ఉదయమే సాయికృష్ణ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు గవర్నమెంట్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే సీఎం స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.