ఎస్కార్ట్ పోలీసుల కళ్ళుకప్పి జీవిత ఖైదీ పరార్

AP: పోలీసుల కస్టడీలో నుంచి జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి రైలులో ఎస్కార్ట్ పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు. నంద్యాలకు చెందిన సాకే రాజ్‌కుమార్ పోక్సో కేసులో నిందితుడు. అతనికి కోర్టు జీవిత ఖైదు విధించడంతో కడప జైలులో ఉంచారు. పోలీసుల కస్టడీలో నుంచి జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్న రాజ్ కుమార్ రైలులో ఎస్కార్ట్ పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యారు. ఇటీవల కాలంలో అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వైజాగ్‌లో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



