← Back to news

ఈరోజు వరల్డ్ లిటరసీ డే

By BK· 8 Sept 2026
ఈరోజు వరల్డ్ లిటరసీ డే

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న 'International Literacy Day' జరుపుకుంటారు. ప్రతీ ఒక్కరికీ చదువు ఎంత అవసరమో, అది జీవితాలను ఎలామారుస్తుందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. 1966లో UNESCO ఈ రోజును అనౌన్స్ చేయగా, 1967 నుంచి వరల్డ్ మొత్తం దీన్ని సెలబ్రేట్ చేస్తోంది. ఇప్పుడు కేవలం చదువొక్కటే కాకుండా, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది.

More in International