బద్ధకాన్ని వదిలించే సీక్రెట్ టిప్!

పెద్ద పనులు పూర్తి చేయడానికి మోటివేషన్ కోసం వెయిట్ చేయకుండా వెంటనే వర్క్ స్టార్ట్ చేయడం బెటర్ అని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. వర్క్‌ని చిన్న చిన్న భాగాలుగా విభజించి, జస్ట్ 5 మినిట్స్ చేస్తానని మైండ్‌కి చెప్పి స్టార్ట్ చేయాలి. ఒక్కసారి వర్క్ మొదలెడితే వచ్చే మొమెంటమ్ మిమ్మల్ని ఆటోమేటిక్‌గా పని పూర్తి చేసేలా చేస్తుంది. ఎక్కువగా థింక్ చేయడం ఆపి, ఫిజికల్‌గా యాక్షన్‌లోకి దిగడమే ఏ ప్రాబ్లెమ్‌కైనా బెస్ట్ సొల్యూషన్.


