← Back to news

శరీరం సహకరించకపోయినా.. సంకల్పం గెలిచింది

By Lokesh· 8h ago
శరీరం సహకరించకపోయినా.. సంకల్పం గెలిచింది

కర్ణాటకకు చెందిన నయనాశ్రీకి 16 ఏళ్లకే చలిలో వేళ్లు రంగు మారడం మొదలైంది. ఆ తర్వాత స్క్లెరోడెర్మా అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నట్లు తేలింది.ఇంజినీరింగ్ చదివే టైంలో ట్యూబర్‌క్యులోసిస్ వచ్చినా డిస్టింక్షన్ సాధించారు. వ్యాధి తీవ్రం కావడంతో వేళ్లకు డిజిటల్ అల్సర్స్, లంగ్స్‌లో ఫైబ్రోసిస్ వంటి సమస్యలు వచ్చాయి. 2020–23 మధ్య కొన్ని ట్రీట్‌మెంట్స్ తీసుకున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో పక్కనే ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా మందులతోపాటు కాన్ఫిడెన్స్, ఇండిపెండెంట్‌గా ఉండాలనే తపనే ఆమెను కోలుకునేలా చేసిందని చెప్పారు.

More in Motivational