← Back to news

క్రిటికల్ థింకింగ్ పెంచుకోండి ఇలా!

By Sahani· 12h ago
క్రిటికల్ థింకింగ్ పెంచుకోండి ఇలా!

విషయాలను కేవలం చదవడం కాకుండా, ఎలా ఆలోచించాలో నేర్చుకోవడమే అసలైన చదువు అని టైమ్స్ స్పెషల్ రిపోర్ట్ తెలిపింది. ప్రశ్నలు అడగడం, అసంషన్స్ గుర్తించడం, ఆధారాలను పరిశీలించడం ద్వారా ఆలోచనా పరిధి పెరుగుతుందని తెలిపింది. తొందరపడి తీర్పులు ఇవ్వకుండా, సమస్య మూలాలను పసిగట్టి లాజికల్‌గా ఆలోచించాలని సూచించింది. విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ పెరగాలంటే ప్రశ్నలు అడగడం, తప్పుల నుంచి నేర్చుకోవడం చాలా అవసరమని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

More in Motivational