ఫీజుల పెంపును వెంటనే వెనక్కి తీసుకోండి: PAAP డిమాండ్

APలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో MBBS, BDS ఫీజులను 10%, PG ఫీజులను 15% పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జివోను విత్‌డ్రా చేసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) డిమాండ్ చేసింది. ఇప్పటికే ఉన్న ఫీజులతోనే మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీస్ తిప్పలు పడుతున్నాయని, ఈ పెంపుతో మరింత బర్డెన్ పడుతుందని తెలిపింది. పేరెంట్స్, స్టూడెంట్స్ తో మాట్లాడి ఫీజులు డిసైడ్ చేయాలని, లేకపోతే స్టేట్ వైడ్‌గా ప్రొటెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

