← Back to news

గూగుల్ డేటా సెంటర్లకు నో...

By Lokesh· 12h ago· Theguardian
గూగుల్ డేటా సెంటర్లకు నో...

ఫిన్‌లాండ్‌లోని ముహోస్, కజానిలో గూగుల్ నిర్మిస్తున్న డేటా సెంటర్ల పనులను ఆపాలని ఫిన్నిష్ అధికారులు ఆదేశించారు. తప్పనిసరిగా చేయాల్సిన ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (EIA) పూర్తికాకముందే భారీగా అడవులను క్లియర్ చేయడంపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ముహోస్‌లో 330 హెక్టార్లు, కజానిలో దాదాపు 200 హెక్టార్లలో చెట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. రూల్స్ పాటించలేకపోయామని గూగుల్ అంగీకరించింది.

More in International