ఇద్దరు సైంటిస్టులకు Chemistryలో నోబెల్.. విజేతలు వీళ్లే!

2026 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీని ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ B. కాగన్, జపాన్‌కు చెందిన కెంసో సోయి సైంటిస్టులు గెలుచుకున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నాన్-లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోక్యాటలిసిస్పై వారు చేసిన రీసెర్చ్‌కు ఈ అవార్డు దక్కింది. వీరి పరిశోధనతో మిర్రర్ ఇమేజ్‌లా ఉండే కెమికల్ మాలిక్యూల్స్‌ను ఎలా కంట్రోల్ చేయొచ్చో అర్థమైంది. ఈ టెక్నాలజీ మెడిసిన్స్, ఫ్లేవర్స్, సెంట్స్, కొత్త మెటీరియల్స్ ప్రొడక్షన్‌లో యూజ్ అవుతుంది.


