పచ్చి ఉల్లిపాయ ఎవరు తినకూడదో తెలుసా!

పచ్చి ఉల్లిపాయను భారతీయ భోజనంతో పాటు తినడం చాలా మందికి అలవాటు. అయితే, ఇది శరీరానికి కొన్ని పోషకాలు అందించినా, అందరికీ మంచిది కాదు. కొన్ని పరిస్థితుల్లో ఇది హెల్త్ సమస్యలను పెంచే అవకాశం ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. అందుకే పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదో తెలుసుకోవడం చాలా అవసరం. జీర్ణ సమస్యలు ఉన్నవారు, అసిడిటీ ఉన్నవారు, అలర్జీ ఉన్నవారు, రక్తపోటు (BP)ki టాబ్లెట్స్ తీసుకునేవారు పచ్చి ఉల్లిపాయ తినకండి.



