← Back to news

ప్రోటీన్ బ్రెడ్..వైజాగ్ కుర్రాడి ఐడియా అదుర్స్

By Sharmila· 1d ago

AP: విశాఖపట్నం జిల్లా రాజానగర్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు సన్నిరాజు ప్రోటీన్‌తో కూడిన cadieux బ్రెడ్‌ను తయారు చేసే బిజినెస్ స్టార్ట్ చేశాడు. ప్రోటీన్ కోసం చికెన్, గుడ్లు వంటి ఆహారాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా కొత్త ఉత్పత్తిని రూపొందించాడు. ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తున్న ఈ బ్రెడ్‌కు మంచి స్పందన వస్తుంది. తన ఆలోచన బిజినెస్‌గా మారి కొందరికి జాబ్స్ ఇవ్వగలుగుతున్నాని చెప్తున్నాడు. యువకుడి ఆలోచన, ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.

More in Motivational