← Back to news

HYD శివారులో దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ

By DK· 25 Jun 2026· హైదరాబాద్
HYD శివారులో దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ

HYDను అగ్రగామి డిజిటల్ హబ్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి 'డేటా సెంటర్ సిటీ' ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నగర శివారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలో 1500 ఎకరాల్లో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ కేంద్రాలకు అవసరమైన భారీ విద్యుత్, నీటి అవసరాల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో శుద్ధి చేసిన మురుగునీటిని సరఫరా చేయనున్నారు. CM రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేస్తున్నారు.

More in TG