← Back to news

5వేలకు పైగా Gmail అకౌంట్లు.. సైబర్ రాకెట్ గుట్టురట్టు!

By Mahesh· 18h ago· The Hindu· Gujarat
5వేలకు పైగా Gmail అకౌంట్లు.. సైబర్ రాకెట్ గుట్టురట్టు!

ఫేక్ బాంబ్ థ్రెట్ మెయిల్స్ వెనుక భారీ సైబర్ రాకెట్‌ను గుజరాత్ పోలీసులు బయటపెట్టారు. 2022 నుంచి 5,13,847 ఫేక్ Gmail అకౌంట్లు క్రియేట్ చేసిన ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌ను గుర్తించారు. ఈ అకౌంట్లను విదేశాల్లోని బయ్యర్స్‌కు బ్యాచ్‌లుగా అమ్మి, క్రిప్టోలో పేమెంట్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. సెప్టెంబర్ 10న గుజరాత్ ప్రభుత్వానికి వచ్చిన ఫేక్ మెయిల్‌తో ఈ రాకెట్ బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అకౌంట్లు ఎలా క్రియేట్ చేశారనే దానిపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.

More in Crime