← Back to news

"అపోజిషన్ శాడిస్టిక్ ప్లెజర్ పొందుతోంది"

By Krishna· 1h ago· X

"మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. నిషేధిత భూములు అనే భూతాన్ని తయారుచేశారని ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" అని మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్. అసెంబ్లీలో 22-A భూముల అంశంపై మాట్లాడిన ఆయన.. పొంగులేటి మీద ఇలా తప్పుడు ప్రచారం చేసి శాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్నారని ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. 22-A భూముల నిషేధిత జాబితా అనేది జెన్యూన్ సమస్య కాదు అన్న సీఎం రేవంత్.. ధరణితో పేదలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.

More in TG