← Back to news

CJPకి గాయని చిన్మయి శ్రీపాద సపోర్ట్

By Vishi· 23 Jul 2026
CJPకి గాయని చిన్మయి శ్రీపాద సపోర్ట్

TG: సీజేపీ నిరసనలకు మద్దతుగా హైదరాబాద్ నగరంలోని ధర్నాచౌక్ దగ్గర నిరసన చేపట్టారు. గాయని చిన్మయి శ్రీపాద వారికి మద్దతుగా మాట్లాడారు. సోషల్ మీడియాలో జెన్ జీ మీద నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని, అది బాధ కలిగించే విషయమని అన్నారు. విద్యార్థులకు ఈ ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More in TG