పశ్చిమ బెంగాల్: వేలల్లో EVMలు దగ్ధం!
పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలోని అలీపూర్ ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రీసెంట్ ఎలక్షన్స్ లో వాడిన సుమారు 4000 ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లోనే ఈ మంటలు చెలరేగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డెమోక్రసీలోనే ఇది పెద్ద షాక్ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే కేవలం యాక్సిడెంట్‌గా కాకుండా, దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే యాంగిల్‌లో పోలీసులు ఆల్రెడీ క్రిమినల్ కేసు బుక్ చేసి సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.



