← Back to news

బతుకమ్మ వేదికగా 'ఎల్ నినో'పై అవేర్‌నెస్

By BK· 20h ago· సిద్దిపేట
బతుకమ్మ వేదికగా 'ఎల్ నినో'పై అవేర్‌నెస్

సిద్దిపేట జిల్లా దుబ్బాక 20వ వార్డులో పండుగ సందడితో పాటు పర్యావరణంపై అవగాహన పెంచే వినూత్న ప్రయత్నం జరిగింది. యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో.. ప్రస్తుత ప్రపంచాన్ని భయపెడుతున్న 'ఎల్ నినో' ఎఫెక్ట్, వాతావరణ మార్పులపై మెసేజ్ ఇస్తూ డిజిటల్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పండుగలు కేవలం ఎంజాయ్‌మెంట్ మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే ఆలోచనతో యూత్ చేసిన ఈ ప్రయత్నం అందరిని ఆకట్టుకుంటోంది.

More in Local