← Back to news

అరకులోయలో 19,169 హెక్టార్లలో కాఫీ సాగు

By B V Appalanaidu· 1h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
అరకులోయలో 19,169 హెక్టార్లలో కాఫీ సాగు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో కాఫీ సాగు విస్తీర్ణం వివరాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా కాఫీ బోర్డు జేఎల్ఓ వివికేఎమ్ లక్ష్మి ఈ వివరాలు తెలిపారు. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో 19,169 హెక్టార్లలో కాఫీ తోటలు ఉన్నాయి. ఇందులో 16,769 హెక్టార్లు దిగుబడి ఇస్తున్నాయి. 2,400 హెక్టార్లు ఇంకా దిగుబడికి రాలేదు. మొత్తం 46,897 మంది కాఫీ సాగుదారులు ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో కాఫీ సాగు..

More in Local