← Back to news

బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్‌తో నాగార్జున 101వ సినిమా?

By BALAKRISHNA· 14 Jul 2026
బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్‌తో నాగార్జున 101వ సినిమా?

హీరో కింగ్ నాగార్జున తన 100 సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉండగా, బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ ఇటీవల ఆయనకు ఓ కథ వినిపించారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నాగార్జునకి ఆ కథ నచ్చి అగ్రిమెంట్ కూడా చేశారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ మీద ఇండస్ట్రీలో అంచనాలు పెరిగాయి.

More in Politics