← Back to news

అయోధ్య రామాలయంలో బిగ్ బ్రేకింగ్.. CCTV కెమెరా మాయం చేసిన నిందితులు!

By sahani· 18 Jun 2026
అయోధ్య రామాలయంలో బిగ్ బ్రేకింగ్.. CCTV కెమెరా మాయం చేసిన నిందితులు!

అయోధ్య రామాలయంలో విరాళాల డబ్బుల మాయం కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎలాంటి ఎవిడెన్స్ దొరక్కుండా ఉండేందుకు నిందితులు అక్కడి CCTV కెమెరాలను ట్యాంపరింగ్ (మార్చడం) చేసినట్లు SIT అధికారులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 200 మంది అనుమానితుల లిస్ట్ ఉండగా, ఇప్పటికే 125 మందిని విచారించారు. ముఖ్యంగా ఈ కేసులో మెయిన్ సస్పెక్ట్ అయిన తిను యాదవ్‌ను అధికారులు గంటల తరబడి ప్రశ్నించి కీలక వివరాలు రాబడుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.