మైక్రోసాఫ్ట్‌కే 'మాస్' బాస్.. ఎవరు ఈ ఆశా శర్మ?

భారతీయ మూలాలున్న ఆశా శర్మ మైక్రోసాఫ్ట్ Xbox ను రీబిల్డ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆమె AI డెవలప్‌మెంట్ నుంచి Xbox లీడర్‌షిప్‌కి ఎదిగారు. CEO సత్య నాదెళ్ల కోరిక మేరకు Xbox బాధ్యతలు తీసుకొని జాబ్ కట్స్, కాస్ట్ కటింగ్స్‌తో పాటు Halo, Minecraft వంటి పాపులర్ ఫ్రాంచైజీలపై మెయిన్ ఫోకస్ పెట్టారు. ఆశా స్ట్రెయిట్‌ఫార్వర్డ్ వర్కింగ్ స్టైల్‌పై చర్చ ఉన్నా బిజినెస్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. గేమింగ్‌ను యాక్సెసబుల్‌గా మార్చడమే ఆమె టార్గెట్.



