← Back to news

బిహార్‌లో కాంగ్రెస్ నేతల నిరసన

By Vishi· 1h ago

SIR ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని రిపోర్టులొచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు నిర్వహిస్తోంది. CEC జ్ఞానేశ్ కుమార్పై రాజీనామా చేయాలని, అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాట్నాలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నీటి క్యానెన్లతో వాళ్లని చెదరగొట్టారు. చండీగఢ్‌లోనూ ఇలాంటి నిరసనలు జరిగాయి.

More in National