ఉమర్ ఖలీద్ డాక్యుమెంటరీకి బ్రేక్‌లు

ఉమర్ ఖలీద్ జీవితం, అరెస్ట్ తర్వాత జైలులో గడిపిన టైం, కేసులు ఎదుర్కొంటున్న ఖైదీల పరిస్థితిపై ‘Prisoner No. 626710 is Present’ అనే డాక్యుమెంటరీ తయారైంది. హైదరాబాద్‌లోని IIIT, బెంగళూరులోని NLSIUలో దీన్ని చూపించాల్సి ఉండగా.. CBFC సర్టిఫికెట్ లేకపోవడం, కొందరు వ్యతిరేకించడం, భద్రతా కారణాలతో ఆ ప్రోగ్రామ్‌లు రద్దయ్యాయి. ఆ తర్వాత నల్సార్ విద్యార్థులు ప్రైవేట్‌గా దీన్ని స్క్రీన్ చేసింది. అయితే యూనివర్సిటీ అనుమతి లేదని నల్సార్ VC చెప్పారు.

