← Back to news

లింగంపేట్‌కు గుడ్ న్యూస్.. రూ.4.50 కోట్ల బ్రిడ్జి!

By Mallikarjuna· 23h ago
లింగంపేట్‌కు గుడ్ న్యూస్.. రూ.4.50 కోట్ల బ్రిడ్జి!

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట్‌లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుందుభి నదిపై రూ.4.50 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. దీంతో గ్రామస్తుల రాకపోకలు సులభతరం కానున్నాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ యాదవ్, సర్పంచ్ బాలస్వామి, డిప్యూటీ గోపి, కుమార్ నాగరాజు పాల్గొన్నారు.

లింగంపేట్‌కు గుడ్ న్యూస్.. రూ.4.50 కోట్ల బ్రిడ్జి!
లింగంపేట్‌కు గుడ్ న్యూస్.. రూ.4.50 కోట్ల బ్రిడ్జి!

More in Local