CEC రాజీనామా డిమాండ్‌తో నిరసన
కర్ణాటకాలొని బెంగళూరులో KR సర్కిల్ సమీపంలో పలు సంఘాల కార్యకర్తలు నిరసనకు దిగారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ నిరసన సందర్భంగా పోలీసులు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు.



