← Back to news

కోర్టు మెట్లు ఎక్కిన రాహుల్ గాంధీ

By Sahani· 59m ago· X
కోర్టు మెట్లు ఎక్కిన రాహుల్ గాంధీ

ఎలక్షన్ కమిషన్ చేపట్టిన SIR ప్రాసెస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఫైల్ చేయడానికి ముందు కాంగ్రెస్ లీడర్లతో కలిసి సుప్రీంకోర్టు వరకు భారీ మార్చ్ నిర్వహించారు. ECI నిర్ణయాలపై విపక్షాల ప్రొటెస్ట్ తీవ్రం కావడంతో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజెంట్ దేశవ్యాప్తంగా CEC రాజీనామా డిమాండ్ ఉద్రిక్తం అవుతోంది.

More in National