← Back to news

అక్టోబర్ 9న బహుజన సమరభేరి

By SMT· 1h ago· Mahabubnagar
అక్టోబర్ 9న బహుజన సమరభేరి

అక్టోబర్ 9న మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా బడంగ్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో 'బహుజన రాజ్యాధికార సమరభేరి' సభ జరగనుంది. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను BSP నాయకులు విడుదల చేశారు. బహుజన నాయకులు, సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చి ఈ సభను సక్సెస్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఇన్‌ఛార్జ్ గంగాధర్, జిల్లా అధ్యక్షుడు రాంచందర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

More in Local