📈 ఏపీ వృద్ధి తెలంగాణ కంటే ఎక్కువ: చంద్రబాబు

AP Economy గురించి CM చంద్రబాబు నాయుడు డేటా రిలీజ్ చేశారు. 2024–26లో ఏపీ growth rate 11.3% గా నమోదై తెలంగాణ 10.7% కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.2019–24లో AP Growth 13.5% నుంచి 10.3%కి పడిపోయిందని చంద్రబాబు చెప్పారు. అమరావతికి ₹10,000 కోట్లు, పోలవరానికి ₹8,300 కోట్లు ఇచ్చి Investors నమ్మకాన్ని మళ్లీ తీసుకొచ్చామని అన్నారు. ఈ నంబర్స్‌పై ఇప్పుడు AP రాజకీయాలు హీట్ ఎక్కేలా ఉన్నాయి.



