← Back to news

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

By Bala· 3h ago
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శనివారం ఉదయం సుమారు 12 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 28 కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండి క్యూ శిలాతోరణం వరకు సాగింది. గురువారం 72,337 మంది దర్శించుకోగా, 33,548 మంది తలనీలాలు సమర్పించారు.

More in AP