← Back to news

గద్వాల కలెక్టరేట్ ముందు BRS ధర్నా

By VEMANNA· 1h ago· Jogulamba Gadwal
గద్వాల కలెక్టరేట్ ముందు BRS  ధర్నా

TG : BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులను వ్యతిరేకిస్తూ గద్వాల కలెక్టరేట్ ఎదుట పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో BRS నాయకులు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్, మాజీ జడ్పీటీసీ శ్యామల, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గద్వాల కలెక్టరేట్ ముందు BRS  ధర్నా

More in Local