హాస్టళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్న కలెక్టర్

TG : నాగర్‌కర్నూల్ ఐడీఓసీ హాల్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పబ్లిక్ నుంచి 50 వినతులు రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన ఫిర్యాదులను టైమ్‌కి సాల్వ్ చేసి, ఆ వివరాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లు, ఆశ్రమ స్కూల్స్‌ని ఇన్‌స్పెక్షన్ చేయాలని.. స్టూడెంట్స్ ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీస్, శానిటేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పారు.



