4 daysలో ఇద్దరు మెడికోలు మృతి

AP: విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీలో 4 రోజుల్లో ఇద్దరు PG మెడికల్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 25న MD జనరల్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.. డాక్టర్ పి.శైలజ, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించారు. ఆమె ఎగ్జామ్స్ ప్రెషర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 28న ENT విభాగం ఫస్ట్ ఇయర్<a href="https://www.theclearcutnews.com/n/jrDCkVt"> PG స్టూడెంట్ శ్రావణి, </a>రెంట్ రూంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె పేరెంట్స్ కువైట్‌లో ఉండగా, వైద్య విద్యపై ఆమెకు ఆసక్తి లేదని కో-స్టూడెంట్స్ అంటున్నారు.

