← Back to news

20 కోట్ల రూపాయల.. వెలుగులోకి స్మగ్లింగ్ రాకెట్

By Prashanth· 1h ago· X
20 కోట్ల రూపాయల.. వెలుగులోకి స్మగ్లింగ్ రాకెట్

నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్‌లలో స్మగ్లింగ్‌పై Directorate of Revenue Intelligence(DRI) భారీ ఆపరేషన్ చేపట్టింది. మిజోరాం అస్సాం సరిహద్దు ప్రాంతాల్లోని గోడౌన్లపై రైడ్స్ చేసి 20.31 కోట్ల రూపాయల విలువైన సరుకును స్వాధీనం చేసుకుంది. ఇందులో విదేశాల నుంచి అక్రమంగా తరలించిన 1.25 లక్షల కిలోల areca nuts, 41,000 కిలోల poppy seeds ఉన్నాయి. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న నలుగురిని అధికారులు అరెస్టు చేశారు. స్మగ్లింగ్, నల్లధనంపై DRI నిఘా పెంచింది.

More in National